variance

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, a quarrel పగ, ద్వేషము ఘర్షణ.

  • they are now at variance వాండ్లు యిప్పుడు ద్వేషముగా వున్నారు.

నామవాచకం, s, (add,) If his opinion is at variance with theopinion of the doctor అతని అభిప్రాయము వొక దోవ డాక్టరుఅభిప్రాయము వొక దోవగా వుండినట్టాయెనా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=variance&oldid=948933" నుండి వెలికితీశారు