ఇచ్ఛ
Appearance
ఇచ్ఛ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సంస్కృత విశేష్యము
- వ్యుత్పత్తి
- సంస్కృతము इच्छा నుండి పుట్టినది.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- తనకు అందని లేదా లభించని దాని యందు కలుగు కోరిక/ అభిలాష,
- నవవిధ ఆత్మజ్ఞానములలో ఒకటి
అవి: 1. జ్ఞానము , 2. సుఖము, 3. దుఖ:ము, 4. ఇచ్ఛ, 5. ద్వేషము, 6. ప్రయత్నము, 7. ధర్మము, 8.అధర్మము, 9. సంస్కారము కోరిక
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
యదేచ్చగా/ ఇష్టము/కోరిక/ఇచ్ఛితము
- వ్యతిరేక పదాలు