కోరిక

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  1. కోరిక అంటే ఆశ పడినది ఇతరుల నుండి పొందాలని అనుకోవడము./అక్కఱ
  2. అభిప్రీతి

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు

కోర్కి

  1. ఆశ
  2. ఇచ్చ
  3. అపేక్ష
  4. అభిలాష
  5. వాంఛ
  6. కాంక్ష
  7. ఆకాంక్ష
సంబంధిత పదాలు
  1. పేరాశ
  2. దురాశ
  • ఆఖరి కోరిక
  • వయసు కోరిక.
  • నా కోరిక
  • తీరని కోరిక
  • నాకు కోరిక
  • నీ కోరిక
  • కోరిక మేరకే
  • చివరి కోరిక
  • కోరిక కలిగినా
  • అర్దం కాని కోరిక
వ్యతిరేక పదాలు
  1. నిరాశ

అకామం

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మేం కోరింది పెద్ద కోరిక కాదు
  • తల్లి కావాలనే కోరిక
  • నాకూ రాయాలనే కోరిక
  • వానివి తీరని కోరికలు
  • సాధకుడు తనకు సహజంగా కోరికలు కలిగినప్పుడు తాను శరీరానికి భిన్నుడననే భావనను స్థిరం చేసుకొని తానే బ్రహ్మననే జ్ఞానం సాధించడం

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కోరిక&oldid=953335" నుండి వెలికితీశారు