whish

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

నామవాచకం, s, desire, or thing desired కోరిక, అభీష్టము, కోరినవస్తవు.

  • what is you whish నీ కోరికేమి, నీ అభీప్సితమేమి, నీకేమి కావలెను.
  • thanks to your good whishes, here I am safe తమ ఆశ్వీర్వచనము చొప్పున యిక్కడ సుఖముగా వున్నాను.


మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=whish&oldid=62183" నుండి వెలికితీశారు