అభిలాష
Appearance
అభిలాష
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- క్రియావిశేషణము.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- అభిలాషలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అభిలాషతనవారి మేలు కోరడము./ వాంఛ, /కోరిక. ఆశ/ ఇచ్ఛ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నా మనసులో ఇప్పుడొక అభిలాష ఏర్పడింది.
- కోరిక. ...."వ. అయినను నా హృదయంబున ననవరతంబును శ్రీమహాబారతంబు నందలి యభిప్రాయంబు విన నభిలాష పెద్దయైయుండు." భార.ఆది. ౧,ఆ. ౧౧.
- వానికి అభిలాషలేనందున ఇచటికిరాడు
అనువాదాలు
[<small>మార్చు</small>]
|
|