Jump to content

ఆశ

విక్షనరీ నుండి

ఆదర్శ

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
  • విశేషణము.
వ్యుత్పత్తి
  • సంస్కృతము आशा నుండి పుట్టింది.
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ఆశకావాలని,పొందాలని ఎదురు చూడటం.కోరినది జరగాలని అనుకోవడము. కోరిక అని కూడ అర్థము ఇచ్ఛ/కోరిక

నానార్ధాలు
  1. కోరిక
  2. ఇచ్చ
  3. అపేక్ష
  4. అభిలాష /ఆశగా
  5. వాంఛ
సంబంధిత పదాలు
  • అడియాశ....
  • ఆశావాది
  • పేరాశ
  • దురాశ
  • అత్యాశ
  • ప్రత్యాశ
  • యే ఆశ
  • యీ ఆశ
  • వాడి ఆశ
  • దీనిమీద ఆశ
  • ఆశ పుట్టించే
  • ఆశ విడుచుట
  • కావలెననే ఆశ
  • రూకల మీద ఆశ
  • గొప్పవాడు కావాలనే ఆశ
  • గొప్పతనము కావలెననే ఆశ
  • నా ఆశ
  • ఆశ వుండే
  • ఆశ అనే
  • ఆశ లేక
  • ఆశ లేని
  • వానికి ఆశ
  • ముఖ్యమైన ఆశ
  • మంచి ఆశ
  • యిహము మీద ఆశ
  • ఆశ లేదు
  • రవంత ఆశ
  • ఆశ నాకు
  • నాకు ఆశ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. ఆశగలమ్మ దోషమెరుగదు... పూటకూళ్లమ్మ పుణ్యమెరుగదు
  • ఒక పాటలో పద ప్రయోగము: నీఆశ అడియాస..... ...... లంబాడోళ్ళ రాందాస......

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఆశ&oldid=967374" నుండి వెలికితీశారు