అత్యాశ

విక్షనరీ నుండి


వికీపీడియా లో మరిన్ని వివరాల వ్యాసం:

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అతి+ఆశ

బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • స్తాయికి మించి వాచించడం/కోరిక వుండటం.
  • ఆశ హద్దులు దాటనంత వరకు అది మనిషి జీవితానికి ఆలంబన అవుతుంది. ఎప్పుడైతే ఆశ హద్దులు దాటిందో అత్యాశ అవుతుంది, మనిషిని అధఃపాతాళానికి తొక్కేస్తుంది. కానిపనులు చేయిస్తుంది.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  • రూకలమీద అత్యాశ
  • వ్యాపారుల అత్యాశ
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • మానవుడికి ఆశ ఉండవచ్చుగాని, అత్యాశ ఉండకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇది అక్షర సత్యమని మరోసారి రుజువయ్యింది.
  • ఆస్తి జానెడు,ఆశ బారెడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=అత్యాశ&oldid=950763" నుండి వెలికితీశారు