హద్దు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search
Example.jpg

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.

విశేష్యం

వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

మేర, ఆజ్ఞ, ఎల్ల/పొలిమేర/పరిమితి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. పరిమితి.
సంబంధిత పదాలు
  1. సరిహద్దు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఎవరి హద్దులలో వారు ఉండటము చాలా మంచిది.
  • హద్దు మీరి ప్రవర్తించరాదు.
  • ఒక వ్యక్తి హద్దుపద్దు లేకుండా వ్యవహరిస్తూ ఉంటే వాడి విషయం పట్టించుకోకుండా ఉండు
  • రెండు సరిహద్దుల నడిమిచోటు (దూరము)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

తెలుగు అకాడమి నిఘంటువు 2001

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=హద్దు&oldid=962623" నుండి వెలికితీశారు