దురాశ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- విశేషణము./సం. వి. ఆ. స్త్రీ.
- వ్యుత్పత్తి
- బహువచనం
- దురాశలు.
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]దురాశఅంటే ఇతరుల కీడు ను సహితము కోరడము. /అధికమైన ఆశ కల
- వ్యర్థమైనఆశ
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- పర్యాయపదాలు
- ఆధి, ఆసాస, ఆబ, కక్కుర్తి, కోలాస, గార్ధ్యము, గొంతెమ్మకోరిక, తృష, దురాశ, పేరాస, లాలస.
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: దురాశ దుఃఖమునకు చేటు.
అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు,వనరులు
[<small>మార్చు</small>]బయటిలింకులు
[<small>మార్చు</small>]greediness