కీడు
Appearance
కీడు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అపకారము/అనర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
కీడు కలిగించే, కీడైన.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. అశుభము* ;
- "తరువోజ. మీదు పరికింపకున్నఁ గీడ్పాటిల్లకున్నె." భార. స్త్రీ. ౨, ఆ.
- 2. తప్పు* ; "గీ. కృష్ణకృష్ణ యనంత యేకీడు లేదు, వీరిదెసవెఱ్ఱులై వీరు తార తమకుఁ, దీర్పరాని యీపెనుజిచ్చుఁ దెచ్చుకొనిరి, కరుణ నీ విప్రవర్యులఁ గావవలయు." లక్ష్మీ. ౪, ఆ.
- 3. దోషము* ; "గీ. తామ్రమాదిగ గలయట్టి ధాతుచయము, కొలిమినిడి యూఁదఁ గీడెల్లఁ బొలియునటు, ప్రాణపవన నిగ్రహమునఁ గ్రాఁగిపోవు, ననఘ యింద్రియజనిత దోషాలియెల్ల." మార్క. ౩, ఆ.
- 4. పాపము* ; "క. అది పాపము దానికి నా, మదినెప్పుడు వగతు విమలమానస యక్కీ, డు దొలంగునట్లుగా స, త్పదార్థదానములు చేయు తాత్పర్యమునన్." భార. ఆశ్ర. ౧, ఆ.
- చంప దగిన యట్టి శత్రువు తన చేత, చిక్కినేని కీడు చేయ రాదు. పొసగు మేలు చేసి పొమ్మనుటయే మేలు..... ఒక పద్యములో పద ప్రయోగము
- ఇండ్లు మొదలైనవి కాల్చి కీడుచేయువాడు