ప్రమాదము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
ప్రమాదాలు, ప్రమాదములు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
ప్రమాదము అంటే అనుకోకుండా కలిగే ఆపద./పొరపాటు
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
బస్సు ప్రమాదము, కారు ప్రమాదము, పడవ ప్రమాదము, రహదారి ప్రమాదము, అగ్ని ప్రమాదము, ప్రమాదవశాత్తు, ప్రమాదవశాన, విమాన ప్రమాదము, రైలు ప్రమాదము, ప్రమాదము వలన, ప్రమాదముతో, ప్రమాదప్రదేశం, ప్రమాదము జరుగుట.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- అధికప్రమాదము నివారించుటకు అల్ప ప్రయత్నముచేయు