అదృష్టము
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- తత్సమం.
- విశేషణం.
- వ్యుత్పత్తి
అ(కాదు)దృష్టము(చూడబడినది).
- బహువచనం లేక ఏక వచనం
- అదృష్టాలు.
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- అదృష్టవంతుడు/ 1. సుఖదుఃఖ హేతువగు ధర్మాధర్మఫలము - దైవము. /2. పిడుగుపాటు, భూకంపమువంటి ఉపద్రవము.
- అదృష్టహీనుడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మఱియు దృష్టాదృష్టఫలప్రదాయకములలో రెండవది