భాగ్యము

విక్షనరీ నుండి

భాగ్యము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • అదృష్టము/ సంపద కలగడము అని అర్థము.
  • సుకృతము
  • భాగింపదగినది(విశేషము)/అదృష్టము/ఎరుగు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • గుడ్డి వానికి కన్నులతో చూచు భాగ్యము లేదు.
  • అన్నమయ్య కీర్థనలో పద ప్రయోగము: వినరో భాగ్యము విష్ణు కథా.........
  • సౌభాగ్యం లేదా వృద్ధిని కలిగించే వస్తువు ఒకరి దగ్గర నుండి తీసుకోవడం
  • నరకసంబంధమైన యభాగ్యము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=భాగ్యము&oldid=958251" నుండి వెలికితీశారు