chance
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, సంభవించుట, తటస్థించుట, ఘటించుట, పొసగుట, వచ్చుట. నామవాచకం, s, అదృష్టము, ప్రాప్తి, భాగ్యము యోగము, గతి, దైవఘటన.
- says D+ in 1 Sam.6.9.and Eccl.9.11.) by chance అకస్మాత్ A+. హఠాత్తుగా, అవశాత్తుగా.Z.
- అదాట్టుగా, అకస్మాత్తుగా, తనంతటనే, దైవాధీనముగా.
- there is every chance of his coming వాడు బహుశా వచ్చును.
- I will take my chance నా అదృష్టము చూతాము.
- only give me a chance నాకు రవంత అవకాశము మాత్రము యియ్యి.
- If by any chance he should come here వాడు వొక వేళ యిక్కడికి వస్తే.
- in the chance of his not coming వాడు రాని పక్షమందు, వాడు రాని యెడల.
- there is no chance of his giving it .
- వాడు యిచ్చేగతిగా వుండలేదు, వాడు యిచ్చే మాట కానము.
- you give me no chance నీవు అవకాశమివ్వడము లేదు.
- you have no chance with him వాడు యెక్కడ నీవు యెక్కడ.
- a child has no chance with a man బిడ్డ యెక్కడ పెద్దవాడు యెక్కడ.
- అనగా బిడ్డ పెద్దవాడికి యెదురుకాదు, పెద్దవాడితో పోరాడ నేరదు.
- have you calculated the chances of his being deador absent వాడు చచ్చినమాటైనా లేక, వెళ్లిపోయిన మాటైనా ఆలోచించుకొన్నావా a chancecrop పడు మొదలు పడువరి.
- chance-medley ఆ బుద్ధి పూర్వకముగా చేసిన నేరము,తన్ను యెరుగక వచ్చిన తప్పు.
- a guest అతిధి, అభ్యాగతుడు.
- All nature is but art unknown to thee? All chance direction which thou can not see.
- (Pope, in Johnsons Dicty).
- ఆకస్మిక మనేది నీకగుపడని దైవసంకల్పమేను అనగా ఆకస్మిక మనేదెక్కడిది అంతా దైవ సంకల్పమే అయితే అది మనకు కుదరదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).