గతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- గతి నామవాచకం
- విశేషణము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూల పదము.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- నారిపుంటికంటి త్రోవ
- తెలివి
- ఉపాయము
- గమనము
- పర్యాయ పదములు
అతిపథము, అధ్వము, అమని, ఆయనము, ఉపరథ్య, ఋతి, ఏకపది, క్రంతి, ఖుల్లమము, గతి, గమథము, గమము, చక్కి, చనుప, చాయ, చొప్పము, చొప్పు, జాడ, తెన్ను, తెర్వు, తెరువు, త్రోవ, దర్శని, దిక్కు, దురధ్వము, నడవ, నరవ, నిగమము, నిఘృష్వము, నెరవు, పజ్జ, పత్సలము, పథము, పతి, పదవి, పిత్సలము, పుంత, పొలము, ప్రచరము, బడి, బాట, మందల, మయి, మార్గము, యాత్ర, రథ్య, రహదారి, వర్తని, వాటము, వివధము, వీవధము, వ్రజము, శవసానము, శ్రోణి, సంక్రమణము, సంచరము, సంచారము, సడవ, సము, సరణి, సవ, సాక, సానువు, సృతి, స్కంధము, హాతువు
- సంబంధిత పదాలు
- ఆదిత్యగతిన్యాయము
- గతిలేని
- ధనగతులు(దానము,గబోగము,నాశము)
- పురోగతి
- తిరోగతి
- శీఘ్రగతి
- సత్గతి
- దుర్గతి
- గత్యంతరము
- అధోగతి
- గతిమాలిన, గతిలేక, గతిలేని./ దేవుడా నీవె గతి
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]మనసుగతి ఇంతె, మనిషి బ్రతుకింతె......మనసున్న మనిషికి సుఖము లేదంతా............. ఇది ఒక చిత్ర గీతం ఒక సామెతలో పద ప్రయోగము: గతి లేనమ్మకు గంజే పానకము
- ఎక్కడికిఁ బాఱిపోయెదఁ,జిక్కుపడకయేను వీని శీఘ్రగతికి నోయక్క