తెన్ను
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకముదే. వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నడచుటకు,ప్రయాణించుటకు అనువైన స్థలము=దారి/మార్గము/ పులుము/వరుస అత్తమిల్లు/పులుము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సమానార్థకాలి
- సంబంధిత పదాలు
దారి తెన్ను తెలియని వాడు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- దారికాచి ఉండటం, ఎదురు తెన్నులు చూస్తూ ఉండటం
- 1993 నాటికి ప్రపంచంలో మొత్తం సైనిక వ్యవస్థ తీరుతెన్నులనే మార్చివేయగలదన్నారు
- నీ పనికి దారితెన్ను వల్ల వైపు లేదు
- దారికాచి ఉండటం, ఎదురు తెన్నులు చూస్తూ ఉండటం