Jump to content

road

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బాట, దోవ, దారి, మార్గము, త్రోవ.

  • on my road I met him నేను పోతూ వుండగా దోవలో వాడు అడ్డుపడ్డాడు.
  • he took his road దారి పట్టినాడు.
  • he took to the road i.
  • e.
  • he became a highway man దారికట్టి దోచే దొంగ అయినాడు.
  • a road, or roads, for ships సముద్రపు రేవులో వాడలు లంగరు

చేసే చోటు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=road&oldid=942921" నుండి వెలికితీశారు