లంగరు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- నామవాచకం
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]'లంగరు అంటే సముద్రం మద్యలో నౌక ఆపివేయడానికి నావికులు ఉపయోగించే బరువైన వస్తువు. వీటిని త్రాడుకు కట్టి నౌక నుండి సముద్రములోకి వేస్తారు. ఆ బరువు కారణంగా నౌక స్థిరంగా నిలిచి పోతుంది. తిరిగి పైకి లాగగానే నౌక యదావిధంగా ప్రయాణం సాగిస్తుంది.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- లంగరు వేయుట
- లంగరు తీయుట
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ...... నాయిరే నడి సముద్రంలో లంగరు తో పనిఏమి?...