anchor

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, విశేషణం, లంగరు వేసుట.
  • the ship anchored here yesterday నిన్నఆవాడ యిక్కడ లంగరు చేసినది.
  • నామవాచకం, s, లంగరు.
  • the beam of an anchor యీసకర్ర.
  • he weighed anchor లంగరుయెత్తినాడు తీసినాడు.
  • he cast anchor లంగరు వేసినాడు.
  • the ship was at anchor ఆ వాడకులంగరువేశి ఉండినది.
  • a sheet anchor పెద్ద లంగరు.
  • metaphorically జీవాధారము.
  • ప్రాణధారము.
  • he is the sheet anchor of our hopes మాకు అతడే జీవాధారము.
  • This isthe anchor of my hopes యిదే నా ప్రాణాధారము, పట్టు కొమ్మ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=anchor&oldid=923205" నుండి వెలికితీశారు