బరువు

విక్షనరీ నుండి
బరువులను తూచడానికి ఉపయోగించే స్ప్రింగ్ త్రాసు
బరువులను తూచడానికి ఉపయోగించే స్ప్రింగ్ త్రాసు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

బరువు అంటే తూకము ఆధారిత ప్రమాణము.అలాగే బ్రువు అంటే అధిక తూకము ఉన్నట్లు ఒక అర్ధము ఉంది.

భారము/దుర్లభము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. భారము
  2. తూకము
  3. తూనిక
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
  1. తేలిక

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఒక వస్తువుపై పనిచేయు భూమ్యాకర్షణబలము
  • శ్రమకోర్చిబరువుబండ్లు నడుపువాడు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]


"https://te.wiktionary.org/w/index.php?title=బరువు&oldid=957882" నుండి వెలికితీశారు