Jump to content

ప్రమాణము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
  • విశేషణము.
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒట్టు పెట్టుకొనుట: ఉదా: అంతా నిజమే చెపుతానని ఈ భగవదీత మీద ప్రమాణము చేసి చెప్పుతున్నాను./బాస/రుజువు
  2. అంగుళీమానము, జేన, మూఠ, గజము మొదలైనవి./అడియాలము/శపథం/గుర్తు
నానార్థాలు

1.అర్ధము.

  1. కొలత

2.అర్ధము

  1. ఒట్టు.
సంబంధిత పదాలు
ప్రమాణముచేయించు to administer an oath.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • రాజోద్యోగులచే ప్రమాణము చేయించునట్టి అధికారి
  • ఉండదగిన ప్రమాణమున అవయవములు లేనివాఁడు

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రమాణము&oldid=957622" నుండి వెలికితీశారు