గజము

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

విభిన్న అర్థాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

గజము (ఏనుగు)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
  • సంస్కృతము गज నుండి పుట్టింది.
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. ఏనుగు: తొండము వున్న బారి దేహము, పెద్దచెవులు వున్న శాఖహార జంతువు.

కొలమనములలో గజము అంటే ౩అడుగుల దూరము. హత్తి/కుంజరము

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అతని సైన్యంలో అశ్వ దళంతో బాడు గజ దళము కూడ వున్నది.

అనువాదాలు[<small>మార్చు</small>]

గజము (కొలమానం)[<small>మార్చు</small>]

గజం

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం 

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  1. గజం అంటే కొలపరిమాణము.36అంగుళములు లేక 3 అడుగుల పరిమాణము.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • మూడు అడుగుల కొలత
  • వాస్తుస్ధాన విశేషము.
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • ఈ చీర ఆరు గజాల పొడవున్నది.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=గజము&oldid=705642" నుండి వెలికితీశారు