గజపతి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఒక బిరుదు.
- గజసేన ఎక్కువగ నున్న రాజు.
- . కళింగదేశాధిపతి.
- . కొంతమంది రాజులకు బిరుద వాచకము.
- . గజ సమూహములకు నాయకత్వము వహించు ఏనుగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు