హస్తి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- హస్తి నామవాచకం.
- వ్యుత్పత్తి
- హస్తము ఆనగా.... చేయి. తొండము.... తొండము గలది... ఏనుగు
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తొండము గలది కనుక ఏనుగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
చంద్ర వంశానికి చెందిన రాజు
- సంబంధిత పదాలు
- హస్తిని
- హస్తినాపురము
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]మూలాలు, వనరులు
[<small>మార్చు</small>]ఏనుగు తెలుగు అకాడమి నిఘంటువు 2001