yard
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
నామవాచకం, s, a measure of three feet గజము.
- yard or court yard ముంగిలి.
- back yard పెరడు.
- church yard క్రీస్తు గుడిలో శవము ను పాతే చోటు, శ్మశానము.
- dock yard వాడలు చక్కచేసే దొరువు the support for sails వాడ చాపలు కట్టడము కై వాడ స్తంబాలకు అడ్డము గా కట్టే కర్ర.
- or penis మేఢ్రము, లింగము.
- a bulls yard ఎద్దు చేరు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).