అడుగు
Appearance
విభిన్న అర్థాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]అడుగు (నామవాచకం)
[<small>మార్చు</small>]
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అడుగు నామవాచకం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అడుగు అంటే కొలపరిమాణము. గజములో3వభాగము.12అంగుళముల కొలపరిమాణము.
- (క్రియ) చెప్పమని అర్థం. ఉదా: నీకేం కావాలో అడుగు
- క్రింది భాగము: బావి అడుగు : బావు అడుగు పూడు పేరుక పోయింది
- ప్రశ్నించు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
2.విశేషణము.
- మొదటి లేక క్రింద భాగము
3.నామవాచకం.
- 12 అంగుళములు(కొలపరిమాణము)
4.నామవాచకం.
- పాదముద్ర/ప్రశ్నించు; యాచించు;
- పాదము.
- సంబంధిత పదాలు
అడుగులో అడుగు వేసి/ఆడుక్కోవడము అడగ కుండా
- వ్యతిరేక పదాలు
- 2.విశేషణము.
- పైన
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడుగడుగున గుడి వుంది...... అందరిలో గుడి వుండి..... ఆగుడిలో దీపముంది... అదియే దైవం...... ;'
- నీ ఆడుగు లో అడుగు వేసి నడవనీ
క్రియ: అడగక ఇచ్చినదె ముద్దు: ఒక పాట
- ఒక సామెతలో అడక్కుండా అమ్మైనా అన్నం పెట్టదు.
- కొమ్మ, యడుగులకును జిగురు లడుగులయ్యె
అనువాదాలు
[<small>మార్చు</small>]అడుగు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అడుగు క్రియ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ప్రశ్నముచేయు; యాచించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- కోరు
- యాచించు
- అర్ధించు
- ప్రార్ధించు
- వేడుకొను
- బ్రతిమాలు
- విన్నపించు
- ప్రశ్నించు.
- విచారించు, వాకబుచేయు.
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- అడగందే అమ్మ అయినా పెట్టదు (సామెత)
- అమ్మ పెట్టా పెట్టదు,అడుక్కు తినా తిననివ్వదు.
- ఒక పాటలో పద ప్రయోగము: అడుగడుగున గుడి వుంది.... అందరిలో గుడి వుంది..... ఆ గుడిలో
అనువాదాలు
[<small>మార్చు</small>]అడుగు (విశేషణం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- అడుగు
==విశేషణం== విశేషణము.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- అధమము, క్రింద.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు