foot
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, నాట్యము తొక్కుట.
- he footed it well వాడు బాగా తాండవమాడినాడు,బాగా ఆట ఆడినాడు.
- he came on foot నడిచివచ్చినాడు, పాదచారిగావచ్చినాడు.
- he set an enquiry on foot విచారణకు మొదలుపెట్టించినాడు.
- I set the table on its feet పడివుండిన మేజను నిలువబెట్టినాను.
- In a yard there are three feet గజానికి మూడడుగులు.
- of a tableకాలు.
- of a bedstead కోడు.
- at the foot of the bed మంచానికికాలితట్టు.
- he sat at the foot of the table యెదురుగా కూర్చున్నాడు అనగావిందులోనైనా, ఆలోచనా సభలోనైనా సభానాయకునికి యెదట కూర్చుండే స్థలమునకుHead of the table అనిపేరు.
- Vice president అనగా అతనికి రెండోవాడు.
- యితను కూర్చుండే స్థలముకు foot of the table అని పేరు అయితే వీరిద్దరికిగౌరవము సమానము.
- she was standing at the foot of the stairs అది మెట్లమొదట నిలుచుండెను, అడుగు మెట్టు దగ్గెర నిలిచివుండెను.
- on the foot of friendship స్నేహమునుపట్టి, స్నేహభావముచేతను.
- he has one foot in the graveవాడు నిండా దినాలు బ్రతుకడు, కాటికికాళ్లు జాచుకొని వున్నాడు.
- at the footof the mountain కొండదగ్గెర, కొండకింద.
- a mile from the foot of the hillకొండకు గడియ దూరము.
- he wrote this at the foot of the accountదీన్ని లెక్క అడుగున వ్రాసినాడు.
- a foot in prosody గణము, మగణముమొదలైనది.
- యిది శ్లోకములో వచ్చేపాదము, లేక చరణమునకు.
- a line ora verse అని చెప్పవచ్చును గాని Foot అని చెప్పగూడదు.
- ( In the army )horse and foot గుర్రపురౌతులున్ను, సిపాయిలున్ను.
- a regiment of foot or infantry సిఫాయీల పటాళము, కాల్బలము.
- his father served in the footవాడి తండ్రి సిఫాయీ పటాళములో కొల్చినాడు.
- the procession went on at a footspace అడుగుమీద అడుగుగా వూరెగింపు వచ్చినారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).