రుజువు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
- రుజువులు=బహువచనము
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిరూపణ అని అర్థము/తార్కాణము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- నిదర్శనము, నిరూపణము, , ప్రామాణ్యము, మూదల.నిదర్శనము, రుజువు.
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]వాడు తప్పు చేసినాడనడానికి రుజువు ఏమిటి?