Jump to content

మూదల

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

రుజువు, నిర్థారణ అని అర్థము.దృష్టాంతపఱచు;

నానార్థాలు
సంబంధిత పదాలు
నిదర్శనము, నిరూపణము, , ప్రామాణ్యము, నిదర్శనము, రుజువు.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. వేదములకు నఖిలస్మృతి, వాదములకు బహుపురాణవర్గంబులకున్‌, వాదైనచోటులను దా, మూదల ధర్మార్థకామమోక్ష స్థితికిన్‌." భార. విరా. ౧, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=మూదల&oldid=862440" నుండి వెలికితీశారు