Jump to content

proof

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, Trial, Essay.

  • శోధన, పరిక్ష.
  • full evidence.
  • ప్రమాణము, సాక్షి, దృష్టాంతము, రుజువు.
  • firmness ధార్ఢ్యము, అభేద్యత్వము.
  • this is a proof of fever యిది జ్వర లక్షణము.
  • this is a proof of your folly నీ లక్షణము యిదే.
  • I met with many proofs his kindness a ఆయన నాకు నిండా వుపకారములు చేసివున్నారు.
  • a sword of proof పరిక్షకు నిలిచిన కత్తి, అతి శ్రేష్ఠమైన కత్తి.
  • in printing a sheet for correction అచ్చు వేయడములో తప్పు వొప్పులు చూడడానకై వొక తేప అచ్చు వేసినది.

విశేషణం, అభేద్యమైన, దార్ఢ్యమైన.

  • this is proof against balls : or bullet proof యిది గుండ్లకు కదిలేది కాదు, యిది గుండ్లకు అభేద్యము.
  • he was proof to bribes and falttery లంచానికి స్తోత్రానికి లొంగే వాడు కాడు.
  • Leather is water proof తోలులో నీళ్లు కారదు, తోలుకు నీళ్లు లక్ష్యములేదు.
  • some assert that red-wood is fire proof చేవమానికి నిప్పు భయము లేదని కొందరు అంటారు.
  • proof spirit పరిక్షకు నిలిచిన సారాయి a fire proof chamber అగ్నిభయము లేని యిల్లు.

నామవాచకం, s, the word రుజువు (not ఋజువు which is Sanscrit) has here and elsewhere crept in.

  • In every place it ought to be blotted out Natives are fond of using it in various senses.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=proof&oldid=963923" నుండి వెలికితీశారు