size
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
- a horse of a large size పెద్దగుర్రము.
- a house of a small size చిన్న ఇల్లు.
- do you know the size of the house? ఆ యిల్లు యేపాటిదో నీకు తెలుసునా.
- a book of this size యీ మాత్రపు పుస్తకము.
- of what size? యే మాత్రము, యేపాటి.
- a house of this size యింత యిల్లు.
- a stone of that size అంత రాయి.
- or liquid బంకవంటి వొక ద్రవ్యము, అనగా కొయ్యకు వేసే వజ్రమువలె తోలుకొమ్ములు వీటితో చేసేటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).