మట్టు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/ యు. దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

త్రొక్కు / త్రొక్కుడు / కుదురు / శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
మట్టుకు as far as, up to as much as, in regard to, until, as long as.
దీనికి ఒకమట్టుమితములేదు there is no end or limit to it.
మట్టుమర్యాదలేనివాడు he who has neither modesty nor moderation.
మట్టుమీరవద్దు you must not go beyond bounds.
అతడు వచ్చువరకు అని దీనికి ఒకమట్టుపెట్టిరి they laid it aside until his arrival,
"మనసుచెదరనీక మట్టుపెట్టి." (Vēma. ii.278.) curbing and restraining the mind.
ఈ మట్టున లేచిపోయిరి with this they went away or thereupon they went away.
పోడుగుపడి అంతమట్టున వాన నిలిచినది there was a thunderbolt and then the rain ceased.
వానికి అంతమట్టుకు తెలియదు he does not know so much.
ఎంతమట్టుకు పోయినావు how far did you go?
గొంతుమట్టుకు నీళ్లువస్తున్నవి the water is up to the neck.
వాడు ఎంతమట్టుకుంటే అంతమట్టుకు సంతోషిస్తాడు he contents himself with as much as he gets.
నా ప్రాణములు ఉన్న మట్టుకు as long as I have life.
నామట్టుకు నేను ఉంటాను నీమట్టుకు నీవు ఉండు I shall keep to myself, you keep to yourself.
బియ్యము కావలసిన మట్టుకు చిక్కును you can get as much rice as you want.
సొమ్ములుమట్టుకు నాకు వద్దు as for the jewels I do not want them.
అంతమట్టుకు మంచిపని చేస్తిని so far you did well.
ఇంతమట్టుకు వచ్చిన తరువాత ఇకనేమి దాక్షిణ్యము when the matter has come to such a push what is the use of delicacy?
వానికి తిండిమట్టుకు బాగా కావలెను he cares for nothing but his dinner.
నేనుమట్టుకు పోతిని I alone went.
వాని ఒళ్లు శానామట్టుకు నాసిగానున్నది his health is in a great measure recovered.

................ బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు.

మనిషి ఎత్తు మోయన నీటిలోతు (ఇది ఆరడుగుల కొలత); నిలువు. [నెల్లూరు; వరంగల్లు; తెలంగాణము; అనంతపురము]

నాలుగుమట్ల బావి.

చూడు ఆవులు, గేదెలు యొక్క యోనులనుండి స్రవించు జిగురు పదార్థము. [గోదావరి]
1. కుండ ఉంచు కుదురు. [విశాఖపట్టణము]
కుండమట్టు.2. తొక్కు. [శ్రీకాకుళం]టువు 1903

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
  1. అంత మట్టుకు, చేసినంత మట్టుకు చాలు.
  2. అది ఐదు మట్ల భావి.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

త్రొక్కు. = "చ. కొడుకుల పాటు సూచి కడుఁ గోపమెలర్పఁగఁ దల్లులొక్క యు, మ్మడి వనజాయతేక్షణుని మట్టఁదలంచి." హరి. పూ. ౬, ఆ.
1. త్రొక్కుడు; = "ఎ, గీ. బలనికాయము కాలిమట్టుల నడంచుఁ, గటకమునునింక ననుచు నుత్కలమహీశుఁ, డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు, రాజమాత్రుఁడె శ్రీకృష్ణరాయవిభుఁడు." పా. ౧, ఆ.

2. కుదురు; = "నేల మట్టవిసి." (చూ. మట్ట.) 3. ప్రదేశము. = (అడుగుమట్టు, పైమట్టు.)

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=మట్టు&oldid=958451" నుండి వెలికితీశారు