బంక
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- లోభితనము. [మహబూబ్‌నగర్; నెల్లూరు] ఉదా: ఆయన బలే బంక.
- చెట్లయందుఁగలిగెడు జిగటగలవస్తువు, నిర్యాసము;
- జిగురు, అతుక్కొనునది.
- కాగితాలు అతికించుకోవడానికి ఉపయోగిస్తారు
- సాధారణంగా తుమ్మ చెట్ల నుండి తీస్తారు, ఇంకా అనేక చెట్ల నుండి కూడా తీస్తారు.
- సాధారణంగా చెట్లకు గాయమైనచో, అది పురుగూ పుట్ర నుండ్రి తనను తాను రక్షించుకోవడానికి స్రవించు ఓ జిగురు పదార్దమే ఈ బంక.
- ప్రస్తుతము అనేక రకాలైన కృత్రిమ బంకలు తయారు అవుతు
- సినిమా పోస్టరులు, పెళ్ళిళ్ళు పేరంటాలు మొదలైన వేడుకలనాటి రంగు కాగితాలంకరణ అతికించడానికి సాధారణంగా మైదా పిండిని ఉడకబెట్టి తయారు చేసిన బంక వాడతారు.
- ఫెవికాలు, క్విక్ ఫిక్ష్, ఫెవి స్టిక్ ప్రస్తుత కాలపు బంకలు.
- ఇంకా పల్లెటూర్లలో చెట్ల నుండి బంకను తీసి సీసాల్లో ఉంచి నీరు పోసి దానిని చినిగిన కాగితాలు అతికించడానికి వాడటము చూడవచ్చు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఈ పదాన్ని "బంకలా అతుక్కుపోయినాడు చూడు" అని ఎవరన్నా మరీ వదలకుండ ఇబ్బంది పెడుతుంటే వాడతారు
- ఆకురాలుపు గండ్ల నానెడు నాస నిం, తడుగూది బంకంటి యంగలార్చి