జాడ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- వెళ్ళిన దారి: ఉదా: వాడి జాడ ఇంతవరకు తెలియ లేదు./
- గుర్తు
- ఆచూకి / ఉదా: అతడు తప్పిపోయి చాల కాలమైంది. ఇంతవరకు అతని జాడ తెలియలేదు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయ పదములు
అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొలుపు, పొలము, పోబడి, పోవడి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- బండిపోయిన జాడ తెలియదు
- అతడు తప్పిపోయి చాల కాలమైంది. ఇంతవరకు అతని జాద తెలియలేదు
- పారువంబులు డేగ పదువు నమ్మీఁదఁ, దేరి నాలవజాడఁ ద్రిమ్మరుచుండు, దానిపైత్రోవ గృధము లేగ నేర్చు
- చూడఁగపిగాని సమర, క్రీడా పరతంత్ర గరిమ గిరిశునితోడన్, జోడై యున్నాఁడితఁడే, జాడం జిక్కువడునని విచారించి వెసన్