ఆచూకి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పర్యాయపదాలు
- అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొ(ల)(లు)పు, పొలము, పో(బ)(వ)డి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ.
ఆచూకి దొరికింది.
- వ్యతిరేక పదాలు