చూచాయ
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఆనవాలు/ఆచూకి/జాడ ఆచూకి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990 ఆచూకి : తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొ(ల)(లు)పు, పొలము, పో(బ)(వ)డి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ.
- వ్యతిరేక పదాలు