ఉనికి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • విశేషణం.
  • దేశ్యము
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉనికి అంటే ఉన్నదని తెలియుట./నివాసము స్థితి

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  • స్ధితి
  • స్ధానము
పర్యాయ పదములు

అడపొడ, ఆనవాలు, ఈగడ, ఉనికి, ఐపు, కందువ, చాయ, చూచాయ, జాడ, తాపి, త్రోవ, పారువ, పొడ, పొలకువ, పొలుపు, పొలము, పోబడి, పోవడి, సంచు, సన్న, సవ, సుద్ది, సైగ, సొవ

సంబంధిత పదాలు
ఉనికిపట్టు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • తన ఉనికిని బయట పడనివ్వకుండా ఒక సంస్థ లేదా పార్టీ కోసం పనిచేసే వ్యక్తి
  • వేఱొకతెఱఁగున నొరులకు మాఱాడక యునికిలెస్స

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=ఉనికి&oldid=951917" నుండి వెలికితీశారు