స్థితి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము / సం. వి. ఇ. స్త్రీ. ర.

వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పరిస్థితి అని అర్థము. /స్థానము/ఆలోచన 1.ఉనికి; 2. కూర్చుండుట; 3. నిలుకడ; దశ/అవస్థ

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

అవస్థ, ఆసిక, ఉనికి, ఉపస్థితి, ఉపాశ్రయము, గతి, దెస, పరిస్థితి, రూపు, విధి, సమవస్థ, స్థానకము, స్థాయి.

సంబంధిత పదాలు
  1. పరిస్థితి
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • దోరగా మాగటం అనగా సరిగా పక్వానికి రాని స్థితి అని అంటారు
  • తన్మయత్వం. తనను తాను మరచి పోయిన స్థితి

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=స్థితి&oldid=962532" నుండి వెలికితీశారు