దెస
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- 1. దిక్కు; "క. వెస రాధేయుఁడు తొలఁగిన, దెసకుం జనుటయు నతఁడు ధృతి చెడి విఱిగెన్." భార. ద్రో. ౨, ఆ.
- 2. అవస్థ; "గీ. కొసరకాఁబోతు నాఁబోతుఁ గ్రుమ్ములాడ, నడిమి లేఁబెయ్య దెసవచ్చె నాకుఁజూడ." కాశీ. ౨, ఆ.
- 3. దురవస్థ; "క. ఈదుస్వప్నము నెపమున, నీదుర్దశకంటె నింక నేదెస యగునో." మార్క. ౨, ఆ.
- 4. పార్శ్వము* ; "క. తెరువిమ్మని యటులడుగుము, సరభసగతి నుదక మిరుదెసలఁ బాయఁ గడున్, బరువునఁ బోవఁగ నయ్యెడుఁ, దరుణీ యరుగుమఱకాలు తడిగాకుండన్." భో. ౩, ఆ.
- 5. కాపు; (చూ. చెల్లచెదరు)
- 6. ప్రాపు/ "దెసలేని పులుమానిసికిఁబోలె నక్కురువృద్ధున కట్టిచావు పాటిల్లె." భార. ఆశ్ర. ౨, ఆ.