అవస్థ
స్వరూపం
అవస్థ
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- నామవాచకము
సం.వి./సం.వి.ఆ.స్త్రీ.
- కాలమునుబట్టి శరీరమున కలిగెడు బాల్య కౌమారాది దశ.
- వ్యుత్పత్తి
- వ్యు. ష్ఠా = గతినివృత్తౌ-అవ + స్థా + అజ్. (కృ.ప్ర.)
- బహువచనం =అవస్థలు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కాలానుసార పరిస్థితి / బాధ/కష్టము /స్థితి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]అనువాదాలు
[<small>మార్చు</small>]
|
]] |