కష్టము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
 • నామవాచకం.
వ్యుత్పత్తి

సంస్కృతసమము

బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

 • దుఃఖము
 • పాపము
 • అష్టకష్టములు:దేశాంతరగమనము,భార్యావియోగము,అపత్కాలమందు బంధుదర్శనము,ఉచ్ఛిష్ట భక్షణము,శత్రుస్నేహము,పరాన్న ప్రతీక్షణము,భ్హంగము,దారిద్ర్యము.)

దోషము

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
 • దుఃఖము కలది.
 • పాపము కలది.
 • చొరరానిది.
 1. శ్రమ.
 2. సంకటము/ఇడుము
 3. కఠినము
 4. బాధ
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
 1. సుఖము.
 2. సౌఖ్యము

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక సామెతలో పద ప్రయోగము: కష్టే ఫలి

 • వాడు అక్కడ పది దినములు ఉండడము కష్టము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కష్టము&oldid=952761" నుండి వెలికితీశారు