evil
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, శబ్బర, చెరువు, కష్టము, దురవస్త, యిబ్బంది, దుఃఖము, ఉపద్రవము.
- or misfortune కీడు, యెగ్గు.
- injury అపాయము, ఆపద.
- a contagion అంటు రోగము, తెవులు.
- the evils of this life ఐహిక కష్టములు.
- the kings evil : See Scurvy.
- We must not do evil that good may comeపుణ్యము రావడమునకై మనము పాపము చేయరాదు.
- he returned them evil for evil ప్రత్యుపకారము చేసినాడు.
- he returned good for evil అపకారమునకు ఉపకారము చేసినాడు.
- evil favoured అవలక్షణమైన, వికారమైన.
- deliver us from evil (Matt.VI.13).
- మందము. C+ అశుభం A+ కీడు. K+.
విశేషణం, చెడ్డ, పాపిష్టి, దుష్ట.
- evil denstiny దౌర్భాగ్యము.
- evil speaking or language దుర్భాష.
- evil conduct దుర్నడత.
- evil treatmentదౌర్జన్యము.
- evil courses దుర్మాష్గములు.
- evil advice or counse దుర్బోధన.
- he tried to put off the evil day రూకలను చెల్లించకుండా కాలహరణంచేస్తూ వచ్చినాడు.
- evil eye or blasting look చెడ్డకండ్లు.
- evil omen అపశకునము, దుశ్శకునము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).