కఠినము

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

కఠినము

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గట్టిగా నుండుట

పరుషము. నిష్ఠూరము. క్రూరము.... తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
  1. దృఢము
సంబంధిత పదాలు
  1. కఠినముగాసంస్కృత విశేషణము 1. పరుషము.2. నిష్ఠురము.3. క్రూరము.
  2. కఠినాత్ముడు
  3. కఠినాత్మురాలు
  4. కఠినహృదయము
  5. వజ్రకఠినము
  6. కఠినతరము
పర్యాయ పదములు
ఈఱతాఱలు, కంకర, కక్కరము, కక్కసము, కటికి, కటువు, కఠోరము, కడిది, కఱకు, కఱుకుదనము, , గట్టి, గడుసు, గఱుకు, గుత్తము, , దురుసు, నిగ్గడి, నిర్దరము, నిషధము, నిష్ఠురత్వము, నిష్ఠురము,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • వాడు బ్రతకడము కఠినము

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=కఠినము&oldid=952472" నుండి వెలికితీశారు