గడుసు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కఠిన తనము/ గరుకుగా నుండుట./కాఠిన్యము; / ధైర్యము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- గడుసువాడు, గడుసుది. గొంటుతనము, గొంటుదనము
- పర్యాయ పదములు
- ఈఱతాఱలు, కంకర, కక్కరము, కక్కసము, కటికి, కటువు, కఠోరము, కడిది, కఱకు, కఱుకుదనము, , గట్టి, గడుసు, గఱుకు, గుత్తము, , దురుసు, నిగ్గడి, నిర్దరము, నిషధము, నిష్ఠురత్వము, నిష్ఠురము,
- వ్యతిరేక పదాలు