coarse
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ముతకైన, ముదుగుగా వుండే, మోటుగా వుండే, చక్కబెట్టని.
- coarse foodమోటుతిండి, మడ్డి అన్నము.
- coarse grass దుబ్బులు.
- coarse hair బిరుసు .
- వెంట్రుకలు.
- A coarse hand తేరని అక్షరము.
- coarse language మోటు భాష, మోటు మాట.
- coarse mortar ముతక సున్నము.
- coarse paper ముతక కాకితము, coarse rice ముతక బియ్యము, A coarse ruby గుడ్డి కెంపు.
- coarse people మడ్డి మనుష్యులు.
- coarse silver మట్ట వెండి.
- coarse sugar బెల్లము.
- A coarse translation జబ్బు భాషాంతరము.
- A coarse voice బర్రెగొంతు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).