బిరుసు
Jump to navigation
Jump to search
వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
- నామవాచకము
దేశ్యము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ[<small>మార్చు</small>]
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
బిరుసుగ్రోవి
- సంబంధిత పదాలు
- పెడసరం, పెడుసు [కళింగ మాండలికం] బిర్సు, బిగ్గెర [తెలంగాణ మాండలికం]
- అన్నము బిరుసుగా వున్నది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
"బిరుసుగనేటికిన్ దఱచు వ్రేలెదు." జై. ౭, ఆ.
- అన్నము బిరుసు గానున్నది
- తలబిరుసుమనిషి a stubborn man.
- ఉఱుకుచునె కఠినముష్టిన్, నెఱిచెడ నడివీఁపువొడిచి నిజభుజముల యే, డ్తెఱ మెఱయ వానిసంధులు, బిఱుసున వెనుకకుఁ గుదించి పెడకేల్గట్టెన్
అనువాదాలు[<small>మార్చు</small>]
మూలాలు, వనరులు[<small>మార్చు</small>]బయటి లింకులు[<small>మార్చు</small>] |