చిక్కు

విక్షనరీ నుండి

విభిన్న అర్ధాలు కలిగిన పదాలు[<small>మార్చు</small>]

చిక్కు (క్రియ)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అగచాటు, అనయము, అపాయము, అలజడి, అలుగులము, అవగడము, ఆత్రము, ఆపత్తు.... తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990

ఉదాహరణలు:

 1. దారము చిక్కు బడింది
 2. చేప గాలానికి చిక్కు కున్నది
 3. చిక్కు ముడి పడింది
 4. నీతో పెద్ద చిక్కు వచ్చి పడిందే?
 5. వాడు చిక్కుల్లో పడ్దాడు
 6. పోలీసులకు దొంగ చిక్కాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

 1. ఒక పాటలో పద ప్రయోగము: చీరగట్టి సింగారించి.... చింపి తలకు చిక్కు దీసి.... చక్కదనముతో .......
 2. ఒక పాటలో పద ప్రయోగము: చిక్కావులే.....నాచేతిలో...... చచ్చినా నిన్నొదిలి పెట్టా.....
ఒక పాటలో పద ప్రయోగము
ఎక్కడికి పోతావు చిన్నవాడా...... నా చూపుల్లో చిక్కుకున్న కుర్రవాడా?
 • చిక్కని సొమ్ముగానున్నది
 • చిక్కితే మొగాన నెత్తురు లేదు

అనువాదాలు[<small>మార్చు</small>]

perplexing, entangled, intricate, confused

చిక్కు (నామవాచకం)[<small>మార్చు</small>]

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఉదాహరణలు:

 1. దారము చిక్కు బడింది
 2. చేప గాలానికి చిక్కు కున్నది
 3. చిక్కు ముడి పడింది
 4. నీతో పెద్ద చిక్కు వచ్చి పడిందే?
 5. వాడు చిక్కుల్లో పడ్దాడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: చీరగట్టి సింగారించి.... చింపి తలకు చిక్కు దీసి.... చక్కదనముతో .......

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=చిక్కు&oldid=954257" నుండి వెలికితీశారు