trammels
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a kind of shackles in which horses are taught to pace గుర్రానికి నడనేర్పడమునకై ముందు కాలికి వెనక్కాలికి కట్టే బంధము, చిక్కు, సంకటము,తొందర.
- used while milking a cow ఉరితాడు, he broke from the trammels of a clerical life వైదిక మనే పీకులాటను వదిలించుకొన్నాడు.
- It anciently was used for housings or horse cloths గుర్రము మీద శృంగారముగా వలవలె అళ్లికుచ్చులు కట్టి వేసే గుడ్డ.
నామవాచకం, s, (add,) a kind of long net for catching birds or fishes కొడమ అనే వొకవల.
- A standing net, fixed with stakes; see John sons first rendering.
- Quarles in his EMblems (Book 3.) says Nay Cupid, pitch thy trammel where thou please; Thou canst not fail to catch such fish as these ఇదికాక, ఓ మన్మధుడా, కొడమను నీకిష్టమైనచోట వేయుము, యీలాగంటి చేపలు నీకు చిక్కకపోవు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).