Jump to content

సంకటము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • విశేషణం
వ్యుత్పత్తి
బహువచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

ఒడుదుడుకు

ఇబ్బంది, చిక్కు,బాధ.......తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఇక్కట్టు,బాధ,ఇఱుకు....తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
ఇఱుకు....ఆంధ్ర-తమిళ-కన్నడ త్రిభాషా నిఘంటువు (ఆం.ప్ర.సా.అ.) 1979
నానార్థాలు
పర్యాయపదములు
అనరు, అవిధి, ఇంటరము, ఇక్కట్టు, ఇడుముడి, ఇబ్బంది, ఇఱు(క)(కా)టము, ఇఱుకు, ఉఱుకుపాటు, ఒడుదుడుకు, ఒఱకము, ఒఱగడ్డము, కష్టము, చిక్కు, చిక్కుపాటు, జడ్డ, డక్కాముక్కి, తొక్కట, తొక్కటపాటు, పోరామి, బాధ.
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=సంకటము&oldid=912555" నుండి వెలికితీశారు