Jump to content

ఇఱుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/క్రియ

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • 1. కొంచెపుతావున నడఁగు;
  • 2. రెంటిసందునఁ జిక్కి యదుముడు వడు.
నానార్థాలు
సంబంధిత పదాలు
ఇరుకు సందు, ఇరుక్కొని పోవుట / ఇఱుకటము; / గొంది.
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  • 1. కొంచెపుతావున నడఁగు; = "గీ. ప్రాఁకి యమ్మేటియిరుగుడుమ్రాఁకుఁ జివురు, జొంపములలోన నిఱికి యజ్జోటిసారె, సారెకును రామరామయన్‌ పేరు నుడువ, నొనరనాలించి సీతయంచును జెలంగి." అచ్చ. సుం, కాం.
  • 2. రెంటిసందునఁ జిక్కి యదుముడు వడు. = "క. బిగువెడలి చీలయూడిన, నగచరు బీజంబులిఱుక నానొప్పిఁ గడున్‌, వెగడొంది మొఱలువెట్టుచుఁ, దెగియెన్‌ మర్కటము దాని త్రిమ్మట వింటే." పంచ. నా. ౧, ఆ.
  • 3. ఒక పాటలో పద ప్రయోగము: ఎరక్క పోయి వచ్చాను..... ఇరుక్కు పోయాను....... నేను ఎరక్క పోయి వచ్చాను ఇరుక్కు పోయాను...........
  • 4. "పాతాళభవనకోటికెల్ల నుగ్రంబైన యిఱుకుననున్న మీ తండ్రి." హరి. ఉ. ౭, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ఇఱుకు&oldid=908907" నుండి వెలికితీశారు